logo

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి మృతి


ఎల్.కోటలో ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన రాజు
అనే వ్యక్తి పై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు.
ఈ మేరకు రాజు పోలీసులు నుంచి తప్పించుకుని
పరారీలో ఉన్నాడు. అయితే నిందితుడు రాజు సోంపురం
సమీపంలో గల ఓ పొలంలో గురువారం శవమై
కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన వ్యక్తి రాజుగా
నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం
నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించారు.

0
376 views